cotton corporation of India recruitment -2024

ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

  • మొత్తం ఖాళీలు: 214
  • పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రెయినీ, జూనియర్ అసిస్టెంట్
  • విభాగాలు: లీగల్, అఫీషియల్ లాంగ్వేజ్, మార్కెటింగ్, అకౌంట్స్, జనరల్, హిందీ ట్రాన్స్ లేటర్
  • దరఖాస్తు ఆన్లైన్లో
  • చివరితేదీ: జూలై 2

★Click to download Official Notification

★ Official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *