Constable Jobs recruitment -2024 | Latest jobs in 2024 | Latest jobs in telangana

Constable Jobs recruitment -2024 | Latest jobs in 2024 | Latest jobs in telangana

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ ఎఫ్).. కానిస్టేబుల్/ఫైర్ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది. పురుషులు మాత్రమే దరసీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్/ఫైర్ పోస్టులు

ఖాస్తు చేసుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్లో 32, తెలంగాణలో 26 ఖాళీలు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు:

1130

పోస్టు: కానిస్టేబుల్/ఫైర్(పురుషులు)

మొత్తం ఖాళీల సంఖ్య: యూఆర్-466, ఈడబ్ల్యూఎస్-114, ఎస్సీ-153, ఎస్టీ-161, ఓబీసీ-236

అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి 12వ తరగతి సైన్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్ఎం/ఓబీసీ లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

వయోపరిమితి: 2024 సెప్టెంబరు 30 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 170 సెం.మీ., ఛాతీ 80-50 సెం.మీ. ఉండాలి.

జీతం : 21,700 – 69,100

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్(పీ ఎన్టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష(ఓఎమ్మార్/ సీబీటీ), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

రాత పరీక్ష విధానం: పరీక్షను ఓఎమ్మార్/ కంప్యూ టర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు కేటాయించారు. జనరల్ ఇంటెలి జెన్స్ అండ్ రీజనింగ్(25 ప్రశ్నలు 25 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ (25 ప్రశ్నలు – 25 మార్కులు), ఎలిమెంటరీ మేథమె టిక్స్ (25 ప్రశ్నలు – 25 మార్కులు), ఇంగ్లీష్/ హిందీ(25 ప్రశ్నలు – 25 మార్కులు). నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు

Official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *