Constable jobs recruitment – 2024

ఐటీబీపీలో 202 కానిస్టేబుల్ (పయనీర్) పోస్టులు

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ (పయనీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ” మొత్తం పోస్టుల సంఖ్య: 202

” పోస్టుల వివరాలు: కానిస్టేబుల్(కార్పెంటర్) (పు రుషులు)-61, కానిస్టేబుల్ (కార్పెంటర్) (మ హిళలు)-10, కానిస్టేబుల్(ప్లంబర్) (పురుషు లు)-44, కానిస్టేబుల్(ప్లంబర్) (మహిళలు)- 08, కానిస్టేబుల్(మేసన్) (పురుషులు)-54, కానిస్టేబుల్(మేసన్) (మహిళలు)-10, కానిస్టే బుల్(ఎలక్ట్రిషియన్) (పురుషులు)-14, కానిస్టే బుల్(ఎలక్ట్రిషియన్) (మహిళలు)-01.

అర్హత: మెట్రిక్యులేషన్/పదో తరగతితో పాటు ఐటీఐ (మేసన్/కార్పెంటర్ /ప్లంబర్/ఎలక్ట్రిషి యన్ ట్రేడ్) ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.

■ వయసు 10.09.2024 నాటికి 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

▪️ పే స్కేల్ నెలకు .21,700 నుండి 69,100.

  • ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీ ఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టి), రాత పరీక్ష, ఒరిజనల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్ (20 ప్రశ్న లు-20 మార్కులు), జనరల్ హిందీ (20 ప్రశ్న లు-20 మార్కులు), జనరల్ అవేర్నెస్ (20 ప్రశ్నలు-20 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టి ట్యూడ్ టెస్ట్(20 ప్రశ్నలు-20 మార్కులు), సింపుల్ రీజనింగ్(20 ప్రశ్నలు-20 మార్కులు) సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 12.08.2024.

▪️ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.09.2024

OFFICIAL WEBSITE

.▪️Join telegram for more job updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *