CISF constable driver jobs notification 2025 | CISF Notification 2025

సీఐఎస్ఎఫ్…

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

  • మొత్తం ఖాళీలు: 1124
  • పోస్టులు: కానిస్టేబుల్/డ్రైవర్, కానిస్టేబుల్ (డ్రైవర్ కమ్ ఆపరేటర్)
  • అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎంవీ, మోటార్ సైకిల్ విత్ గేర్ ఉండాలి. నిర్దేశిత శారరీక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • దరఖాస్తు: ఆన్లైన్లో
  • చివరితేదీ: మార్చి 4
  • పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి
  • Official Notification
  • Official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *