Border security force recruitment -2024

👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.

🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-

ఈ ఉద్యోగాలను అఫీషియల్ గా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

🔷 పోస్టుల వివరాలు :-

  • ఈ నోటిఫికేషన్ లో నీ మొత్తం ఖాళీలు: 112
  • పోస్టులు: హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్)

🔷 అర్హత :-

  • అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యా లయం నుంచి సైకాలజీలో డిగ్రీ ఉత్తీర్ణత. లేదా డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులందరూ అర్హులు

🔷 వయో పరిమితి :-

ఈ ఉద్యోగాలకు 18 నుంచి 42 లోపు వయస్సు గల వారు అర్హులు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, పీడబ్ల్యుడి క్యాండిడేట్స్ కి 10 ,12,15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.

🔷 దరఖాస్తు విధానము :

ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

🔷 దరఖాస్తుకు చివరి తేది :-

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరితేదీ: ఆగస్టు 5

🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-

OFFICIAL WEBSITE

🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి

🔸 Join Telegram group

🔸Join Watsaap Group

🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది

🔷Click Here for Daily Current Affairs Tests

🔷Click Here for General knowledge tests

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *