
Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.
ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన యొక్క website సేవ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.
BEML Limited 100 Jobs recruitment -2024
ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
ఈ ఉద్యోగాలను బీఈఎంల్లో… బీఈఎంల్ ఎల్ లిమిటెడ్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. ఈ క్రింద తెలిపిన అర్హతలన్నీ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి.
పోస్టుల వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీలు: 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులు: ఐటీఐ ట్రెయినీ, ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీ
అర్హత వివరాలు :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి :-
ఈ నోటిఫికేషన్లైన ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అందరూ అర్హులు.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితి రిలాక్సేషన్ వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించి, వాటిలో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
పరీక్ష వివరాలు :-
ఈ ఉద్యోగాలకు పరీక్ష ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది.
పరీక్ష సిలబస్ :-
పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ , పరీక్షలోని మార్కులు, పరీక్ష నిర్వహణ సమర సమయము పూర్తి వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్ లో చూడవచ్చు.
దరఖాస్తు విధానము :-
ఈ ఉద్యోగాలకు తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మీయొక్క వివరాలన్నీ కూడా అప్లై చేయడానికి ఇచ్చిన లింకు ఓపెన్ చేసి సరిగ్గా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.
అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-
అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది
CLICK HERE for Daily Current Affairs Tests
CLICKHERE for General knowledge tests
Follow Official (This) Website
మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
Join Watsapp Group
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
ధన్యవదాలు