army public school teacher jobs recruitment -2024 | Latest job updates 2024 | latest teacher jobs in telangana

దేశంలోని వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని 199 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దరఖా స్తులు కోరుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లున్న ప్రాంతాలు: సికింద్రాబాద్(ఆరికేపీ), సికింద్రాబా ద్(బొల్లారం), గోల్కొండ.

  1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)
  2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)
  3. పీఆర్ టీ(ప్రైమరీ టీచర్)

సబ్జెక్టులు: బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్ జాగ్రఫీ, హిస్టరీ, హిందీ, మేథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదిత రాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎల్ డీ, బీఈ ఎస్ఈడీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు,

సీటెట్, బెట్ అర్హత తప్పనిసరి. వయో పరిమితి: 2024 ఏప్రిల్ 1 నాటికి ఫ్రెషర్స్ 10 ఏళ్లలోపు, అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57

ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రావీణ్యం, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్

ఎగ్జామ్ ఆధారంగా

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్

దరఖాస్తు రుసుము: రూ.385

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 25

పరీక్ష తేదీలు: నవంబరు 23, 24

ఫలితాల వెల్లడి: డిసెంబరు 10

Official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *