Ap outsourcing jobs 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది.

వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఎలాంటి పరీక్ష ఫీజు లేకుండా అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి

పోస్టుల వివరాలు చివరి తేదీ అర్హతలు అన్నీ కూడా క్రింద ఇవ్వబడిన పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని

Official website & PDF

Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *