ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
అర్హత కలిగిన అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ ని సంబంధిత అడ్రస్ కి పంపి అప్లై చేసుకోగలరు.
🛑 విద్యార్హత : 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా
🛑 జీతభత్యాలు: ఉద్యోగాన్ని బట్టి 20,000 నుండి 35,000 వరకు ఉన్నాయి.
🛑 అప్లికేషన్ చివరి తేదీ: 07:09:2023
🛑 వయోపరిమితి: 18 నుండి 43 ( SC,ST, BC,EWS – 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
క్రింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలు చూడండి.
💥 Notification link 👇
Thank you