click Below link to download
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ నుండి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు గాను నూతన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
అర్హుడైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించడానికి ఆరవ తారీకు ఏప్రిల్ 2024న చివరి తేదీ.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి డిగ్రీ అర్హత ఉండాలి సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ కూడా ఉండాలి
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు.
మీకు డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా పరీక్షల్లో ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈరోజే చివరి తేదీ కాబట్టి అందరూ కూడా అప్లై చేయండి పిడిఎఫ్ లింక్ పైన ఇవ్వబడిన లింకులో అప్డేట్ చేయడం జరిగింది.
మరిన్ని వివరాలకు ప్రకాశం జిల్లా అధికారిక వెబ్సైట్లో సందర్శించండి
అందరికీ ధన్యవాదాలు మీ మిత్రులకు షేర్ చేయండి ఈ లింక్.