ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజిల్లాలో వైద్య కళాశాలలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కృష్ణాజిల్లా కి చెందినవారు లోకల్ అభ్యర్థులు మరియు వేరే జిల్లాకు చెందినవారు నాన్ లోకల్ అభ్యర్థులుగా అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ etc.
క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి.
Thank you