

ఉద్యోగం పేరు : ఏపీ ప్రభుత్వ వైద్య శాఖలో కడప జిల్లా నుండి వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం.
అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి డిగ్రీ మరియు ఆపై విద్యార్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఉద్యోగం చేసే ప్రదేశం : వైయస్సార్ కడప జిల్లాలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది.
జీతం వివరాలు: ₹.22,000/- నుండి ₹.35,000/- వరకు ఉద్యోగాన్ని బట్టి శాలరీ ఎంపిక చేయడం ఉంటుంది
అధికారిక వెబ్సైట్: click Here
అధికారిక అప్లికేషన్ ఫామ్: Click Here
అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కోర్సులు మన యాప్ లో ఉన్నాయి యాప్ లింక్: https://play.google.com/store/apps/details?id=co.barney.vbueg
మరిన్ని ఉద్యోగ వివరాల కోసం టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవంది ఉచితంగా! లింక్
అందరికీ ధన్యవాదాలు దయచేసి మీ స్నేహితులకు తప్పకుండా మన వెబ్సైట్ లింక్ షేర్ చేయండి.Thank you,