ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఉచితంగా మోడల్ పేపర్స్ అందజేయడం జరుగుతుంది.
అన్నీ కూడా నూతన సిలబస్ ఆధారంగా రూపొందించడం జరిగింది.
తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత ఈ మోడల్ పేపర్స్ తయారు చేయించడం జరిగింది విద్యార్థులకు సహాయం చేయడానికి ఉచితంగా వీటిని అందజేస్తున్నాము.
ఈ మోడల్ పేపర్స్ లో మనం కవర్ చేయబోయే అంశాలు ఏపీపీఎస్సీ నూతనంగా విడుదల చేసిన సిలబస్ లోని ప్రతి అంశాన్ని పరిగణలోనికి తీసుకొని ఎగ్జామ్ పాయింట్ అఫ్ వ్యూలో వీటిని మీకు అందజేస్తాం.
ప్రతి సబ్జెక్ట్ నుండి మరియు ప్రతి టాపిక్ లోని అంశాన్ని కవర్ చేస్తూ ప్రస్తుతం పోటీ పరీక్షలకు అనుగుణంగా. పేపర్ పాటర్న్ దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించాము.
Syllabu: ఇండియన్ హిస్టరీ: ఇండియన్ హిస్టరీ లో ఉన్న ప్రాచీన భారతదేశ చరిత్ర మరియు అందులోని అన్ని సబ్ టాపిక్స్ మీకు ఈ మోడల్ పేపర్స్ లలో కవర్ అవుతాయి.మధ్యయుగ భారతదేశంలోని అన్ని అంశాలను బిట్స్ గా రూపొందించి ఈ మోడల్ పేపర్స్ లో మీకు అందజేస్తాం.
ఆధునిక భారతదేశ చరిత్ర బ్రిటిష్ వారి రాకనుండి స్వతంత్ర ఉద్యమంలో జరిగిన అన్ని సంఘటనలు మన సిలబస్ లో కవర్ చేయడం జరుగుతుంది.
Syllabus: భారతదేశ & ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ:ప్రస్తుత గ్రూప్-2 సిలబస్ లో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మరియు భారతదేశ జాగ్రఫీ చాలా ముఖ్యమైన అంశం.
ఈ అంశాలను పరిగణలోనికి తీసుకొని చాలా ముఖ్యమైన టాపిక్స్ కవర్ చేస్తూ మోడల్ పేపర్స్ రూపొందించాం.
Syllabus: భారతదేశ సమాజం: భారతదేశ సమాజం అనేది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ లో ఇటీవల నూతనంగా చర్చిన టాపిక్.
ఈ టాపిక్ నుండి మనకు 30 మార్కులు రావడం జరుగుతుంది.మన మోడల్ పేపర్స్ లో ప్రతి టాపిక్ నుండి ముఖ్యమైన ప్రశ్నలను మోడల్ పేపర్ రూపంలో ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది.
Syllabus: Reasoning: ప్రతి పోటీ పరీక్షలో అర్థమెటిక్ రీజనింగ్ చాలా ముఖ్యమైన వాటిని కూడా ఈ మోడల్ పేపర్స్ లో కవర్ చేయడం జరుగుతుంది.క్రింద ఇవ్వబడిన లింకు పైన క్లిక్ చేసి మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి
The Andhra Pradesh Public Service Commission (APPSC) conducts Group exams, a series of competitive examinations aimed at recruiting candidates for various executive and non-executive positions in the state government of Andhra Pradesh.
As of 2023, these exams play a pivotal role in selecting qualified individuals to contribute to the administration and governance of the
state.1. Comprehensive Selection Process:APPSC Group exams typically involve a comprehensive selection process that assesses candidates on various subjects such as General Studies, Social and Cultural History of Andhra Pradesh, General Science, Economic Development of India, and more. The exams are designed to evaluate both the candidate’s knowledge and analytical skills.
2. Eligibility Criteria:To participate in APPSC Group exams, candidates need to meet specific eligibility criteria, including educational qualifications and age limits. It’s crucial for aspirants to carefully review the eligibility conditions outlined in the official notifications released by APPSC.
3. Notification and Application Process:APPSC releases detailed notifications well in advance of the exam date. These notifications provide essential information such as the exam schedule, syllabus, eligibility criteria, and the application process. Aspiring candidates are required to apply online through the official website within the specified application period.
4. Admit Cards and Exam Conduct:Once the application process is complete, eligible candidates receive admit cards containing details about the examination center, date, and other important instructions.
The exams are conducted with a focus on maintaining fairness and transparency in the evaluation process.5. Result Declaration and Further Process:After the exams, APPSC announces the results on its official website. Successful candidates move on to subsequent stages of the selection process, which may include interviews, document verification, and other assessments.As the year 2023 approaches, prospective candidates are advised to stay vigilant for official notifications from APPSC regarding Group exams.
Regularly checking the official website and other reliable sources will provide the latest updates on exam schedules, syllabus changes, and other crucial information.