AP forest department recruitment – 2024

AP forest department recruitment – 2024

👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాp⁶లు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.

🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అటవీ శాఖ నుండి ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది.

🔷 పోస్టుల వివరాలు :

ఈ నోటిఫికేషన్ లో మొత్తము 1813 ఖాళీలను మూడు రకాల ఉద్యోగాలతో భర్తీ చేయనున్నారు

1- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ( FBO)

2- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ( FRO)

3- ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ( FSO)

🔷 అర్హత :-

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఆ సంబంధిత పోస్ట్ కి తగినట్లుగా ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరూ అర్హులు

🔷 వయో పరిమితి :-

ఈ ఉద్యోగాలకు 18 నుంచి 42 లోపు వయస్సు గల వారు అర్హులు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, పీడబ్ల్యుడి క్యాండిడేట్స్ కి 10 ,12,15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.

🔷 ఎంపిక విధానం :-

ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానం లో ప్రాంత పరీక్ష కండక్ట్ చేసి, రాత పరీక్ష లో నిష్ణాతులైన అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి, ఎంపిక చేయడం జరుగుతుంది

🔷 పరీక్ష వివరాలు :-

ఈ ఉద్యోగాలకు ఓఎంఆర్ ఆఫ్లైన్ విధానంలో పరీక్ష పండగ చేయడం జరుగుతుంది

🔷 పరీక్ష సిలబస్ :-

రాత పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు క్లియర్ గా నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది.

🔷 దరఖాస్తు విధానము :-

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి పూర్తిగా నోటిఫికేషన్ చదివిన వారు మీకు తగిన అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ పూర్తిగా నింపి ఆన్లైన్లో చివరి తేదీ గడవక మునుపే అప్లై చేసుకోవాలిసి ఉంటుంది

🔷 దరఖాస్తుకు చివరి తేది :-

ఈ ఉద్యోగాలకు ఇంకా చివరి తేదీలకు సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వలేదు మరిన్ని వివరాలకు పూర్తి నోటిఫికేషన్ క్రింద లింకు నుండి డౌన్లోడ్ చేసుకొని చదవండి

🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-

Official Notification

Official website

🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది

🔷 Click Here for Daily Current Affairs Tests

🔷Click Here for General knowledge tests

🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

🔸 Join Telegram group

🔸 Join Watsaap Group

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *