2020 – DSC లో లో SGT ఖాళీయే అత్యధికం..?
B.ed అభ్యర్థులకు SGT ఖాళీలకు దక్కే అవకాశం ఎంతవరకు ఉంది..?
భాష ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి..?
20 వేల ఉద్యోగాలలో – ప్రతి జిల్లాలో 1200 ఉపాధ్యాయుల భర్తీ..!!
విద్యా హక్కు చట్టం ప్రకారం – T.E.T తప్పనిసరి..!
అధికారిక ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి A. సురేష్