
Airport customer service executive recruitment-2024
🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :
ఏఐఏఎస్ఎల్ఎ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్లు
ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్… ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి గాను ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పో ర్టులో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
🔷 పోస్టుల వివరాలు :-
మొత్తం ఖాళీలు 1049
- సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్:
343 పోస్టులు
- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 706 పోస్టులు
🔷అర్హత:
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
🔷 వయో పరిమితి :-
సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 33 ఏళ్లు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు
🔷జీతం:
నెలకు సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.28, 605. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.27,450.
🔷 దరఖాస్తు రుసుము:
రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థుల ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది.
🔷 దరఖాస్తు విధానం:
ఆన్లైన్ గూగుల్ ఫాం ద్వారా
🔷 దరఖాస్తుకు చివరి తేదీ:
జూలై 14
🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-
🔷 ప్రతీరోజూ జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్నెస్ టెస్టు లు అప్డేట్ చేయడం జరుగుతుంది
🔷 Daily General Knowledge/ General awareness test :-
https://www.rktutorialedu.com/category/rpf-rrb-ssc-daily-gk-gs-test-series/
🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ టెస్టు లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది
🔷 Daily Current Affairs Tests :-
https://www.rktutorialedu.com/category/daily-online-exam-current-affairs/
🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏