ఫార్మసిస్ట్ పోస్టులు సికింద్రాబాద్లో ని ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎల్ ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- పోస్టులు: ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్
- అర్హతలు: ఫార్మసిస్ట్ పోస్టులకు బీఫార్మసీ/ డీఫార్మసీ ఉత్తీర్ణతతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకు బీఫార్మసీ లేదా డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
- బీబీనగర్ ఎయిమ్స్ (అమృత్ ఫార్మసీ అవుట్లెట్లు), రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
- ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
- ఇంటర్వ్యూ తేదీ: జూలై 4
- OFFICIAL Website
🔷ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం గ్రూపులో జాయిన్ అయి డైలీ ఫాలో అవుతూ ఉండండి ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.