IOCL Jobs recruitment 2025 | Rk career point jobs

IOCL Jobs recruitment 2025 | Rk career point jobs

ఐవోసీఎల్లో 200 అప్రెంటిస్లు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్( ఐవోసీఎల్).. సదరన్ రీజియన్లో 2024-26 విద్యా సంవత్సరానికి సంబంధించి టెక్నీషి యన్, ట్రేడ్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఐటీఐ /డిప్లొమా/గ్రాడ్యుయేట్)ల శిక్షణ కోసం అర్హు లైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోం ది. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేర ళలో పనిచేయాల్సి ఉంటుంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 200.

» శిక్షణా వ్యవధి: ఏడాది.

» విభాగాలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్,

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటే షన్ అండ్ కంట్రోల్ తదితరాలు.

» అర్హత:

పదో తరగతి, ఐటీఐ, విభాగాన్ని అనుస రించి డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

» వయసు:

18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం:

మెరిట్ లిస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారం గా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:

16.02.2025.

» శిక్షణా కేంద్రాలు:

తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.

Official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *