👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.
ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన యొక్క website సేవ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి
◾ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
ఈ ఉద్యోగాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) స్పోర్ట్స్ కోటాలో 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రింద తెలిపిన అర్హతలన్నీ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి.
◾ పోస్టుల వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాలైనటువంటి గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నారు. క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మిం గ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌బాల్, జి మ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, ఐస్స్కియింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, టైక్వాండో, వుషు, ఫెన్సింగ్.
◾ జీతం :-
ఈ ఉద్యోగాలకు జీతం 33,000/- వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్ లో చూడవచ్చు.
◾ అర్హత వివరాలు :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు నేషనల్/ ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి లేదా విజయాలు సాధించి ఉండాలి.
◾ వయో పరిమితి :-
ఈ నోటిఫికేషన్లైన ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులకు వయస్సు వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితి రిలాక్సేషన్ వర్తిస్తుంది.
◾ ఎంపిక విధానం :-
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ షార్ట్స్టింగ్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్టి), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
◾ పరీక్ష వివరాలు :-
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ షార్ట్స్టింగ్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్టి), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
◾ దరఖాస్తు విధానము :-
ఈ ఉద్యోగాలకు తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మీయొక్క వివరాలన్నీ కూడా అప్లై చేయడానికి ఇచ్చిన లింకు ఓపెన్ చేసి సరిగ్గా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.
◾ కావాల్సిన సర్టిఫికెట్స్ :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు ఈ క్రింది సర్టిఫికెట్స్ తప్పనిసరి.
• విద్యార్హత సర్టిఫికెట్స్ : టెన్త్, ఇంటర్, డిగ్రీ
• డేట్ అఫ్ బర్త్ వయసు ధ్రువీకరణ పత్రాలు
• కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
• స్టడీ సర్టిఫికెట్స్, మార్క్స్ మెమోస్ ఉండాలి
• ఉద్యోగానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటే అప్లోడ్ చేస్తే బెనిఫిట్ అవుతుంది.
◾ దరఖాస్తుకు చివరి తేది :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 30 ఈ తేదీ ముగిసిన తర్వాత మీరు అప్లై చేయలేరు కాబట్టి వెంటనే ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ చదివి వెంటనే అప్లై చేయండి.
◾ అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-
🔹 CLICK HERE for Daily Current Affairs Tests
🔹 CLICK HERE for General knowledge tests