Latest jobs in telangana | jobs in Hyderabad | Rk career point jobs

హైదరాబాద్ తార్నాకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ).. వివిధ విభాగాల్లో 29 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఎలక్ట్రిషియన్, మెకానికల్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మెకానిక్ (రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్), మెకానిక్- మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్ మన్ (సివిల్).

అర్హత: 55% మార్కులతో టెన్త్ లేదా తత్సమానం, సంబంధిత విభాగాల్లో

ఐటీఐ. వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు మినహాయించారు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 27-11-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2024.

Official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *