State Bank of India recruitment 2024 | Latest Bank jobs | Rk Tutorial jobs

ఎస్బీఐలో ఖాళీలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

  • మొత్తం ఖాళీలు: 169
  • పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్)
  • విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఫైర్
  • అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
  • దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: డిసెంబర్ 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *