Telangana all district eligible job notification 2024 | Rk Tutorial jobs

డిగ్రీతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.

▪️Join TELEGRAM GROUP

ఖాళీలు: మొత్తం 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్ 200, అస్సాం 50, గుజరాత్ 200, కర్ణాటక 300, కేరళ 100, మహారాష్ట్ర 50, ఒడిశా 100, తమిళనాడు 200, తెలంగాణ 200, పశ్చిమ్ బెంగాల్ 100 ఉన్నాయి.

అర్హతలు: ఏదైనా విభాగంలో రెగ్యులర్ బ్యాచిలర్గ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు 5.48,480 ລ້໖.85,920 3.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ పరీక్ష/ గ్రూప్ డిస్కష న్/ అప్లికేషన్స్ స్క్రీనింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్ ప్యాటర్న్: రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూ డ్ (45 ప్రశ్నలు 60 మార్కులు), జనరల్ / ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ (40 ప్రశ్నలు 40 మార్కులు),

ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

డేటా అనాలిసిస్ & ఇంటర్ప్రైటేషన్ (35 ప్రశ్నలు 60 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు 40 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ & ఎస్సే (2 ప్రశ్నలు 25 మార్కులు).

అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబ ర్ 24 నుంచి నవంబర్ 13 వరకు దరఖాస్తు చేసు కోవాలి. అప్లికేషన్ ఫీజు జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 చెల్లించాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్ లో సంప్రదించాలి.

🔷 Official website

🔷 Official notification

▪️Join WATSAAP CHANNEL

▪️Join TELEGRAM GROUP

▪️Join WATSAPP GROUP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *