Latest jobs in Hyderabad Telangana | Junior reaserch fellow jobs

Latest jobs in Hyderabad Telangana | Junior reaserch fellow jobs

రాజమహేంద్రవరంలో యంగ్ ప్రొఫెషనల్స్

రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్కు చెందిన సెంట్రల్ టొబాకో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీటీఆర్ఎ).. 7 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులు

కోరుతోంది. జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)- 01 యంగ్ ప్రొఫెషనల్-I- 04 యంగ్ ప్రొఫెషనల్-II- 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు నెట్/ గేట్ స్కోరు.

వయసు: 21-45 ఏళ్ల మధ్య ఉండాలి.

యంగ్ ప్రొఫెషనల్-Iకు రూ.30,000, యంగ్ ప్రొఫెషనల్-IIకు రూ.42,000, జూనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000- రూ.42,000. ఎంపిక: విద్యార్హత, పని అనుభవం, షార్ట్స్ట్,

ఇంటర్వ్యూల ఆధారంగా.

దరఖాస్తు: డైరెక్టర్, ఐసీఏఆర్-సీటీఆర్, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు నేరుగా లేదా పోస్టు/ కొరియర్ ద్వారా పంపించాలి.

•చివరి తేదీ :- 27-09-2024.

official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *