Amazon India jobs recruitment 2024

అమెజాన్ ఇండియాలో 1,10,000 తాత్కాలిక ఉద్యోగాలు

amazon

దిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో.. గిరాకీ అధికంగా ఉంటుంది కనుక, అందుకనుగుణంగా ఆపరేషన్స్ నెట్వర్క్ 1,10,000 సీజనల్ ఉద్యోగావ కాశాలు సృష్టించినట్లు అమెజాన్ ఇండియా గురువారం వెల్లడించింది.

వీటిలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఉన్నాయి. హైదరాబాద్, ముంబయి, దిల్లీ, పుణె, బెంగ ళూరు, కోల్కతా, లఖ్నవ్వూ, చెన్నై తదితర నగరాల్లో 1.1 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమిం చుకున్నట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్-ఆప రేషన్స్ అభినవ్ సింగ్ వెల్లడించారు.

🔷 పూర్తి వివరాలు కోసం అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయండి.

🔷 Official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *