Hyderabad CSIR institute of chemical technology jobs 2024

ఐఐసీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్స్

మొత్తం ఖాళీలు: 24

హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ)… తాత్కా లిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు

  1. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
  2. ప్రాజెక్ట్ అసోసియేట్-1
  3. ప్రాజెక్ట్ అసోసియేట్-2
  4. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, నెట్/గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అను భవం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు లకు 40 ఏళ్లు; సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుకు 50 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించ కూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ తదితరాల ఆదారంగా

ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబరు 10

వేదిక: ఐసీఎంఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమి కల్ టెక్నాలజీ(ఐఐసీటీ), హైదరాబాద్.

🔷OFFICIAL WEBSITE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *