latest railway jobs recruitment in 2024

వెస్ట్ సెంట్రల్ రైల్వేలో

ఖాళీలు

జబల్పూర్లోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(ఆర్ఆర్సీ) – వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసీఆర్ పరిధి లోని డివిజన్/యూనిట్లలో కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: 3317 యాక్ట్ అప్రెంటిస్ డివిజన్/యూని

ట్లు: జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సీఆర్ డబ్ల్యూఎస్ బీపీఎల్, డబ్ల్యూఆర్ఎస్ కోటా, హెచ్క్యూ/జేబీపీ

అర్హత: పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్లు: ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్మన్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రా ఫర్, సర్వేయర్, వెల్డర్, వైర్మన్ తదితరాలు.

వయోపరిమితి: 2024 ఆగస్టు 5 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐ

మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జా మినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.141. ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గులు, మహిళా అభ్యర్థులకు రూ.41.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 4

OFFICIAL WEBSITE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *