యూనియన్ బ్యాంకులో 500 ఖాళీలు
ముంబయిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్- దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అప్రెంటిస్: 500 ఖాళీలు (యూఆర్- 248, ఎస్సీ- 64, ఎస్టీ- 32, ఓబీసీ- 115, ఈడబ్ల్యూఎస్- 41)
◆ ఆంధ్రప్రదేశ్లో 50; తెలంగాణలో 42 ఖాళీలు.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థనుంచి గ్రాడ్యుయేషన్.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
స్టైపెండ్ : నెలకు రూ.15,000.
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీలకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు రూ.600. దివ్యాంగులకు 400.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-09-2024.