Power grid corporation of India new jobs recruitment

పీజీసీఐఎల్లో 1,031 అప్రెంటిస్లు

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎ ల్) దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు/ప్రాజెక్ట్/రీజియన్లలో వివిధ విభా గాల్లో అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» : 1,031.

» పీజీసీఐఎల్ కేంద్రం/ప్రాజెక్ట్ / రీజియన్: కార్పొరేట్ సెంటర్(గురుగ్రామ్), నార్తెర్న్ రీజియన్-1(ఫరీదాబాద్), నార్తర్న్ రీజియన్-2(జమ్మూ), నార్తెర్న్ రీజియన్-3(లక్నో), ఈస్ట్రన్ రీజియన్-1(పాట్నా), ఈస్ట్రన్ రీజి యన్-2(కోల్కతా), నార్త్ ఈస్ట్రన్ రీజియన్(షిల్లాంగ్), ఒడిశా ప్రాజెక్ట్( భువనేశ్వర్), వెస్ట్రన్ రీజియన్-1(నాగ్పూర్), వెస్ట్రన్ రీజియన్-2(వడో దర), సదరన్ రీజయన్-1(హైదరాబాద్), సదరన్ రీజియన్-2(బెంగ ).

» ట్రేడులు: ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్/టెలికాం.

» అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇం జనీరింగ్), ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎల్ఎల్బీ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

» అప్రెంటిస్ కాలం: ఒక సంవత్సరం.

» స్టెపెండ్: ఐటీఐ ట్రేడ్ రూ.13,500, డిప్లొమా ట్రేడ్ రూ.15,000, గ్రాడ్యు యేట్ ట్రేడ్/హెన్ఆర్ ఎగ్జిక్యూటివ్/సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్/లా ఎగ్జిక్యూ టివ్/రాజ్భాష అసిస్టెంట్ రూ.17,500.

» ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడి కల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 20.08.2024.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.09.2024.

🔷 Official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *