Power grid jobs recruitment -2024

పవర్ గ్రిడ్ లో 38 పోస్టులు

గుర్గావ్లోని పవర్డ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పవర్రిడ్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 38.

» పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ (సర్వే ఇంజనీరింగ్) గ్రేడ్-3 (ఎస్2)-15, సర్వేయర్ గ్రేడ్-4(డబ్ల్యూ-4)-15, డ్రాఫ్ట్స్ మ్యాన్ (గ్రేడ్ -4/4)-08.

» అర్హత: ఐటీఐ (డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్/ఆర్కిటెక్చ రల్ డ్రాఫ్ట్స్ మ్యాన్), ఇంజనీరింగ్ డిప్లొమా(సివి ల్/సర్వేయర్), బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

» వయసు: జూనియర్ ఇంజనీర్ పోస్టులకు 31 ఏళ్లు, సర్వేయర్, డ్రాఫ్ట్స్మన్ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.

» వేతనం: జూనియర్ ఇంజనీర్ పోస్టులకు . 26,000 నుంచి 1,18,000, జూనియర్, డ్రాఫ్ట్స్ మాన్ పోస్టులకు రూ.22,000 నుండి 85,000.

» ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, షార్ట్ లిస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.08.2024.

▪️ Official website

🔷Join telegram for more updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *