▪️Today current affairs & Job updates video:
కరెంట్ అఫైర్స్ మీకోసం
- ఇటీవల UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో భారత్‌కు చెందిన దేనిని చేర్చారు: అస్సాం సమాధులు(మోయిదమ్)
- పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచిన బిహార్ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ (షూటింగ్)
- అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల గుర్తించిన మొక్కలకు ఎవరి పేరు పెట్టారు: BSI శాస్త్రవేత్త డాక్టర్ సుధానే శేఖర్ దాస్
- 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది HIV బాధితులు ఉన్నట్లు UN నివేదిక తెలిపింది: 4 కోట్ల మంది
- ఉపరోడాన్ ట్యాప్రోబానికస్ (శ్రీలంక బుల్ ఫ్రాగ్) అనేది ఇటీవల ఎక్కడ కనిపించింది: కర్ణాటకలోని బస్తూరు
- ఇటీవల భారత్‌లో పర్యటించిన బ్రిటన్ విదేశాంగమంత్రి: డేవిడ్ లామి
- వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ -2034ను ఏ సిటీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది: సాల్ట్ లేక్ సిటీ(USA)
- మొదటి ఒలింపిక్స్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ -2025ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది: సౌదీ అరేబియా
- ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, YSR హెల్త్ వర్సిటీ పేరు మార్పు
- కర్ణాటకలోని మాండ్య, యాదగిరి జిల్లాల్లో ఏ ఖనిజ నిల్వలు గుర్తించారు: లిథియం
- 2024-25లో భారత జీడీపీని FICCI ఎంతగా అంచనా వేసింది: 7శాతం
- ఇటీవల వార్తల్లో నిలిచిన మష్కో పిరో తెగ ఎక్కడ నివసిస్తుంది: పెరూలోని అమెజాన్ అడవుల్లో
- చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీని ఏ దేశంలో ప్రారంభించింది: ఆస్ట్రేలియా(సిడ్నీ)
- ఇటీవల మరణించిన ఒడిశాకు చెందిన పద్మశ్రీ గ్రహిత(2019) కమలా పూజారి ఎందులో ప్రావీణ్యులు: సేంద్రియ వ్యవసాయం
- పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసి ఆఫ్ నరేంద్ర మోదీ పుస్తక రచయిత: ఆర్. బాలసుబ్రహ్మణ్యం
- విశ్వక్రీడల్లో పతకం సాధించేందుకు భారత్ ఏ పేరుతో క్రీడాకారులకు శిక్షణ ఇప్పించింది: టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం
- హంగేరియన్ ఫార్ములా 2 విజేత: కుష్ మైని
- ఒలింపిక్ ఆర్డర్ అవార్డును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎవరికి ప్రదానం చేసింది: అభినవ్ బింద్రా
- రిమోట్‌తో మెదడును కంట్రోల్ చేసే ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నది: దక్షిణ కొరియా సైంటిస్టులు
- ఎస్తోనియా ప్రధానిగా ఎన్నికైనది: క్రిస్టన్ మిచెల్
▪️ Current affairs PDF Click To download
▪️ Thank you