Notification for recruitment of handloom textile department

చేనేత జౌళీశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్ర ప్రభుత్వం చేనేత జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిద కేటగిరిల్లో మొత్తం 30 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ పక్రటించారు.

▪️పోస్టులు :-

వాటిలో క్టస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్ 8, టెక్స్టైల్స్ డిజైనర్ ఉద్యోగాలు 22 ఉన్నట్టు తెలిపారు.

▪️అర్హత :-

ఐఐహెచి నుంచి చేనేత టెక్నాలజిలో డిప్లోమ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హలని తెలిపారు. అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు సంబంధిత ధ్రువపత్రాలతో దగ్గర్లోని జౌలీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారు తాత్కాలిక ప్రాతిపదికన మూడేళ్లపా టు పనిచేయాల్సివుంటుందని కమిషన్ శైలజ పేర్కొన్నారు.

🔷 Details in English :

Notification for recruitment of handloom textile department

The state government has released a notification for the recruitment of jobs in the handloom textile department. The commissioner of the department Shailaja Ramayar announced that applications are invited for a total of 30 jobs in various categories. Among them, there are 8 textile designer jobs and 22 textile designer jobs.

▪️ Qualification:-

Those who have done Diploma in Handloom Technology from IIH are eligible for these jobs, he said. Candidates are advised to apply with their complete details along with relevant certificates. Commission Shailaja said that those selected will have to work on temporary basis for three years.

🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్  & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది

🔷 CLICK HERE for Daily Current Affairs Tests

🔷 CLICKHERE for General knowledge tests

🔷 Follow Official (This) Website

🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

🔸 Join Telegram group

🔸Join Watsaap Channel

🔸Join Watsapp Group

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *