
Teacher jobs recruitment -2024 in public School
Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాp⁶లు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఆర్కేపురం ఆర్మీ స్కూల్ లో…
సికింద్రాబాద్ ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టుల వివరాలు:
- మొత్తం ఖాళీలు: 13
- పోస్టులు: టీజీటీ, పీఆర్టీ కౌన్సెలర్, పీపీటీ, ఏవో, ఎల్డీసీ, లైబ్రేరియన్, పారామెడిక్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేటువంటి అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ :
- చివరితేదీ: జూలై 15
అఫీషియల్ వెబ్సైట్ :
అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది
CLICK Here for Daily Current Affairs Tests
Click Here for General knowledge tests
మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
ఇలాంటి మరెన్నో
ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
జనరల్ అవేర్నెస్ టెస్టు లు
డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
విద్యా ఉద్యోగ సమాచారం
కెరీర్ సక్సెస్ గైడెన్స్
ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
అన్ని రకాల పరీక్షల ఫలితాలు
ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
ధన్యవదాలు