Agriculture department jobs recruitment-2024

👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు.

పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.

🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-

హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఐసిఏఆర్ కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సంస్థ అఫీషియల్ గా ఈ ఉద్యోగాలను విడుదల చేసింది

🔷 పోస్టుల వివరాలు :-

ఈ నోటిఫికేషన్ వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి , ప్రాజెక్ట్ మేనేజర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ,ప్లాంట్ మేనేజర్, ఫీల్డ్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది

🔷 అర్హత :-

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారికి సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

🔷 వయో పరిమితి :-

ఈ ఉద్యోగాలకు 18 నుంచి 42 లోపు వయస్సు గల వారు అర్హులు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, పీడబ్ల్యుడి క్యాండిడేట్స్ కి 10 ,12,15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.

🔷 ఎంపిక విధానం :-

ఈ ఉద్యోగాలకు కేవలము ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలను ఆన్లైన్ విధానంలో మరియు ఆఫ్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. మీకు ఏ విధానము అణువుగా ఉంటే ఆ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

🔷 పరీక్ష వివరాల :-

ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు

🔷 పరీక్ష సిలబస్ :-

ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు

🔷 దరఖాస్తు విధానము :-

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకునే, తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు మీయొక్క దరఖాస్తును సబ్మిట్ చేయవచ్చు.

🔷 దరఖాస్తుకు చివరి తేది :-

ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ : జూలై 19

ఆఫ్లైన్లో ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ : జూలై 18

🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-

Official website

Official notification

Application Form

🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది

🔷 Daily Current Affairs Tests

🔷Click Here for General knowledge tests

🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

🔸 Join Telegram group

🔸Join Watsaap Group

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *