Distict grameena upadhi hami karyalayam recruitment

🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-

విశాఖ పట్టణం జిల్లా గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయం ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది.

🔷 పోస్టుల వివరాలు :-

ఈ నోటిఫికేషన్ లో ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ , టెక్నికల్ అసిస్టెంట్, పాకింగ్ అసిస్టెంట్, స్కానింగ్ అసిస్టెంట్, ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, క్లర్క్, ట్రైన్ అసిస్టెంట్, ఫార్మశిస్ట్ తదితర ఉద్యోగాలు అన్నీ కూడా ఉన్నాయి.

🔷 అర్హత :-

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు టెన్త్ , ఇంటర్, డిగ్రీ, డిప్లమా, పీజీ చదివిన అందరూ అర్హులు

🔷 వయో పరిమితి :-

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే వారికి 18 నుంచి 35 సంవత్సరాల లోపల వయసు ఉండాలి

🔷 ఎంపిక విధానం :-

ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ సర్టిఫికెట్స్ చూసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది

🔷 పరీక్ష వివరాలు :-

ఈ ఉద్యోగాలకు ఏలాంటి పరీక్ష ఉండదు, కేవలం సర్టిఫికెట్స్ చూసి ఎంపిక చేస్తారు

🔷 పరీక్ష సిలబస్ :-

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష పెట్టడం జరగదు.

🔷 దరఖాస్తు విధానము :-

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు డైరెక్టుగా నోటిఫికేషన్లు ఇచ్చిన అడ్రస్ లో జరగబోయే జాబ్ మేళాకు వెళ్లాల్సి ఉంటుంది

🔷 దరఖాస్తుకు చివరి తేది :-

ఈ ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా 5వ తేదీ జూలై 2024న నోటిఫికేషన్లు తెలిపిన అడ్రస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది.

🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-

పూర్తి వివరాలు కు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదవండి

Official Notification 1

Official Notification 2

🔷 ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసము మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి ⬇️

🔸 Join Telegram group

🔸join Watsaap Group

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

▪️ధన్యవాదాలు🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *