
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో 6200 క్లర్క్ ఉద్యోగాలు
ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS) వివిధ రకాల గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులను రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది
పోస్టుల వివరాలు :-
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనీ అన్ని రకాల బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు.
అర్హత :-
ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :-
ఈ ఉద్యోగాలకు మూడు విధాలుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది
పరీక్ష వివరాల :-
ముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష సిలబస్ :-
జనరల్ అవేర్నెస్/ ఫైనాన్షియల్
మెంటల్ ఎబిలిటీ & ఆప్టిట్యూడ్
జనరల్ ఇంగ్లీష్
క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్
న్యూమరికల్టీ ఎబిలిటీ
ఈ ఉద్యోగాలకు పైన చెప్పిన సిలబస్ నుండి ప్రశ్నలు అడగడం జరుగుతుంది
దరఖాస్తు విధానము :-
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తుకు చివరి తేది :-
ఈ ఉద్యోగాలకు 01/07/2024 నుండి 27/07/2024 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-
ఇలాంటి ఉద్యోగ వివరాల కోసము క్రింది గ్రూపులో జాయిన్ అవ్వండి
ఇలాంటి మరెన్నో
ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
జనరల్ అవేర్నెస్ టెస్టు లు
డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
విద్యా ఉద్యోగ సమాచారం
కెరీర్ సక్సెస్ గైడెన్స్
ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
అన్ని రకాల పరీక్షల ఫలితాలు
ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
ఇవన్నీ కూడా మన యొక్క Website ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
దయచేసి ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి.
ధన్యవాదాలు