Contract based teachers recruitment-2024

మైసూర్ లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఎఈ)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

  • మొత్తం ఖాళీలు: 20
  • పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రీ ప్రైమరీ టీచర్, పీజీటీ, ల్యాబొరేటరీ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ తదితరాలు
  • సబ్జెక్టులు: ఫిజిక్స్, మ్యాథ్స్, జువాలజీ, ఐటీ, ఇంగ్లిష్ తదితరాలు
  • ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
  • ఇంటర్వ్యూ తేదీలు: జూలై 1, 2, 3
  • OFFICIAL WEBSITE
  • Apply Online

★ ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం గ్రూప్లో జాయిన్ అవ్వండి

🟢 Telegram Group link

🟢 Watsapp channel link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *