Agniveer Jobs recruitment 2024

వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నో టిషికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు (02/ 2025) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటి క్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.

Metro Railway jobs details

నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు జులై 3,2004 నుంచి జనవరి 3, 2008 మధ్య జన్మించి ఉండాలి. పురుషుల ఎత్తు 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి. సెలెక్షన్: ఫేజ్ 1(ఆన్లైన్ రాత పరీక్ష), ఫేజ్ 2(ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2), ఫేజ్ 3 (మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో జులై8 నుంచి జులై 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ పరీక్షలు అక్టోబర్ 18 నుంచి ప్రారంభమవుతాయి వెబ్సైట్లో సంప్రదించాలి.

★ పూర్తి వివరాలకు క్రింద లింకు క్లిక్ చేయండి

Official website

Official notification

🟢 Official Watsaap channel link

★ Thank you

★ please share it with your friends.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *