✳️ బ్యాంక్ ఆఫ్ బరోడాలో…
★ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెగ్యులర్ /కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 617
- అర్హత : ఏదైనా డిగ్రీ, బీటెక్
- పోస్టులు: సీనియర్ మేనేజర్, గ్రూప్ హెడ్, జోనల్ సేల్స్ మేనేజర్, సీనియర్ డెవలపర్, ఇంటిగ్రేషన్ ఎక్స్పర్ట్ తదితరాలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూలై 2
✔️ Click Here Official Notification
✳️ Thank you For your visit
✳️ Do share & Follow for more jobs