Singareni Jobs recruitment- 2024

Hello friends… job details below

సింగరేణిలో…

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

  • మొత్తం ఖాళీలు: 327
  • పోస్టులు: ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ట్రెయినీ, నాన్ ఎగ్జిక్యూటివ్లో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రెయినీ, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రెయినీ, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రెయినీ, ఫిట్టర్ ట్రెయినీ, ఎలక్ట్రిషియన్ ట్రెయినీ
  • అర్హతలు: పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్)
  • ఎంపిక: రిక్రూట్మెంట్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా
  • దరఖాస్తు: ఆన్లైన్లో
  • చివరితేదీ: జూన్ 29
  • అప్లై చేయడానికి క్రింద లింకు నొక్కండి
  • Click Here
  • ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం గ్రూపులో జాయిన్ అవ్వండి
  • SBI jobs recruitment details below

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *