SBI Bank Recruitment -2024

✳️ఎస్బీఐలో… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో

✳️రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

  • మొత్తం ఖాళీలు: 150
  • పోస్టులు: ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-2)
  • అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు
  • దరఖాస్తు: ఆన్లైన్లో
  • చివరితేదీ: జూన్ 27
  • పూర్తి వివరాలకు & అప్లై చేయడానికి ఈ కింది👇 లింకు పైన క్లిక్ చేయండి
  • ఇక్కడ క్లిక్ చేయండి
  • ఇలాంటి మరిన్ని ఉద్యోగ సమాచారాల కోసం ఫాలో అవుతూ ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *