Postal department jobs recruitment-2024

👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాp⁶లు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.

🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-

ఈ ఉద్యోగాలను పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి అఫిషియల్ గా విడుదల చేయడం జరిగింది

🔷 పోస్టుల వివరాలు :-

ఈ నోటిఫికేషన్ లో స్టాఫ్ కార్ డ్రైవర్, group-C , నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

🔷 అర్హత :-

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 10వ తరగతి చదివి ఉండాల్సి ఉంటుంది

🔷 వయో పరిమితి :-

వాళ్లకు అప్లై చేయడానికి 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి

🔷 ఎంపిక విధానం :-

సర్టిఫికెట్ వెరిఫికేషన్ అకాడమీకు మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు

🔷 దరఖాస్తు విధానము :-

నోటిఫికేషన్ లో నీ జత చేయబడిన దరఖాస్తు ఫారం నింపి ఏ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది.

🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-

🔷 Official notification

🔷 Official website

🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది

🔷 Daily Current Affairs Tests
https://www.rktutorialedu.com/category/daily-online-exam-current-affairs/

🔷Click Here for General knowledge tests
https://www.rktutorialedu.com/category/rpf-rrb-ssc-daily-gk-gs-test-series/

🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

🔸 Join Telegram group
https://t.me/RkCareerPoint1

🔸join Watsaap Group https://whatsapp.com/channel/0029Vadb0rvFi8xf699Htl1B

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *