10,954 grammar revenue officer jobs | VRO jobs notification
పోస్టుల భర్తీకి రెవెన్యూ’ నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్స్
ఆర్ ఓఆర్ యాక్ట్ తో పాటి ఆమోదం
ఆతర్వాతే నియామకపు పద్ధతులు క్వాలిఫైడ్ వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు
మిగిలిన పోస్టులు టీజేపీఎస్సీ ద్వారా భర్తీ వీఆర్ కాకుండా.. పరిశీలనలో పది పేర్లు
బి. తెలంగాణబ్యూరో: గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న బి. రెవెన్యూ శాఖలో స్థాయి సిబ్బంది కొరత ỗ dán -2024 చట్టం సమర్థంగా అమలు చేయడానికి అడుగు లు వేస్తోంది. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను రూ పొందించడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసింది. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన అభించాల నేపథ్యంలో ”ఆ అపవాదుని కడిగేసి, శాశ్వత, సమర్థ వ్యముని పున ప్రతిష్టించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రతి ఊరికొకరు కనీసం ఉం చేందుకు వీలుగా 10,954 పోస్టులను మం జూరు చేయాలని రెవెన్యూ శాఖ నుంచి ప్రభు త్యానికి ప్రపోజల్స్ వెళ్లాయి, ఊరికొకరు రెవే న్యూ శాఖ తరపున పని చేసేందుకు వీలుగా పో స్థులను రూపొందించారు. ఐతే ఏ పేరుతో నియ మీస్తాడన్నది కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఓ పది పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. గతం లో మాదిరిగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్.. అంటే రెవెన్యూ అనే పదం లేకుండానే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ పోస్టులు కూడా (గ్రేడ్ 1 తేది. 2. గ్రేడ్ 3 విధానంలో ఉందొచ్చు. అలాగే -జూనియర్ బసిస్టెంట్, రికార్డ్ ఐసిస్టెంట్ ఏ క్యాసర్ లో ఉండాలన్న దానిపై నిర్ణయాన్ని ప్రభు త్వానికి వదిలేశారు. మొదట ఆర్వోఆర్ యాక్ట్ తో పాటే ఈ పోస్టులను కూడా మంత్రివరం ఇమోదించనున్నదని సమాచారం. ఆ తర్వాతే నియామకపు పద్ధతులపై కసరత్తు జరుగుతుం దని అధికారుల నుంచి అందిన సమాచారం. మెథడ్ ఆప్ రిక్రూట్మెంట్ లోనూ భిన్న వాదనలు కొనసాగుతున్నాయి.
ముందుగా 10.954 రెవెన్యూ గ్రామాలకి ఎన్ని క్లస్టర్లు, రెవెన్యూ గ్రామ విస్తీర్ణాలు, పట్టణ-గ్రా మీణ స్వభావం వంటి సమీకరణాలు తెల్చాలి. మొత్తం కావాల్సిన పోస్టులు సీసీఎల్, స్థాయిలో నిర్ధారించాలి. ప్రభుత్వానికి నివేదిక పంపాలి. కొత్త పోస్టులు సృష్టిస్తున్నందున, వాటి మంజూరుకి కావాల్సిన కేబినెట్ అనుమతి
గ్రామపంచాయతి కార్యాలయము
క్వాలిఫైక్ ఎంప్లాయీస్ ని మాత్రమే తీసుకునేట ట్లుగా ఉంది. పూర్వపు వీఆర్వోలందరినీ తిరిగి తీసుకునే అవకాశాలు లేవని సమాచారం. రిక్రూట్మెంట్ విధానంపై స్పష్టత రాకముందే పూర్వబీలలోల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఈ నేపద్యంలోనే డైరెక్ట్ రిక్రూట్ వీఆర్వోలు, డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన వారు, మిగతా వారు.. ఇలా మూడు వర్గాలుగా వేర్వేరు ప్రతిపాదనలు, విజ్ఞప్తులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసైడి, సీన్ఎస్ఏ నవీన్ మిట్టల్, సీఎమ్మార్నో పీడీ వి.లచ్చిరెడ్డిలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా పూర్వ వీలర్కోల విద్యార్హతలను సేకరించనున్నట్లు తెలిసింది.
🔷 Please share it with your Friends