✳️గ్లోబల్ సిటీ ఇండెక్స్‌లో న్యూయార్క్ టాప్
ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2024ను విడుదల చేసింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో న్యూయార్క్, రెండో స్ థానంలో లండన్ నిలిచింది. ఎకనామిక్స్, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన, మానవ మూలధనం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని 163 దేశాలకు చెందిన నగరాలకు ఈ ర్యాంకులు కేటాయించింది. ప్రపంచంలోని 1000 నగరాల్లో ఢిల్లీ 350వ స్థానం పొందింది.
పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన 3దేశాలు
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా అధికారికంగా గుర ్తించినట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్‌లు టించాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు, ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచి పరిస్థితులను చక్కదిద్దేందుకు మూడు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.
✳️గ్లేసియర్స్‌ను కోల్పోయిన తొలిదేశంగా వెనిజుల
వెనిజులా తన హిమానీనదాల(గ్లేసియర్స్)ను యిన మొదటి దేశంగా అవతరించనుంది. ఆండీస్ పర్వతాలలో ఉన్న ఆరు హిమానీనదాలలో ఐదు పూర్తిగా కరిగిపోగా .. ప్రస్తుతం హంబోల్ట్ హిమానీనదం 2 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ వాయువుల కారణం గా ఉష్ణోగ్రత పెరగడంతో హిమానీనదాలు ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో సముద్రమట్టాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
✳️బీ 21 రైడర్ ప్రత్యేకతలు ఇవే..
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ బీ 21 రైడర్ చిత్రాలను అమెరికా వాయుసేన తొలిసారిగా విడుదల చేసింది. ఈ యుద్ధ విమానానికి క్షిపణులతో పాటు ాలను మోసుకెళ్లే సామర్థ్యం కలదు. వచ్చే ఏడాది నుంచి అమెరికా వాయు సేనలో చేరనుంది. 21 రైడర్‌ను డి జైన్ చేశారు.
పాపువా న్యూగినీకి భారత్ సాయం
పాపువా న్యూగినీకి భారత్ 1 మిలియన్ డాలర్లను(రూ. 8.31 కోట్లు) సాయంగా ప్రకటించింది. కొండచరియలు విరిగిపడి ఎంగా ప్రావిన్స్‌లో రెండ ువేలకు పైగా ప్రజలు మరణించారు. ఆ దేశం అంతర్జాతీయ సాయాన్ని
కోరుతూ యూఎన్ఏకు లేఖ రాసింది.
రికార్డు సృష్టించిన పూర్ణిమ శ్రేష్ఠ
నేపాల్‌కు చెందిన పర్వతాధిరోహకురాలు పూర్ణిమ శ్రేష్ఠ రెండు వారాల్లో మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు సృష్టించారు. 2018లో ఆరెస్ట్లపైకి .
Follow Our YouTube channel for more current affairs like this RK- Career point YouTube channel